- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పారామెడికల్ పీజీ కోర్సులకు ధ్రువపత్రాల పరిశీలన

X
దిశ ప్రతినిధి, వరంగల్ : ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో ధ్రువపత్రాల పరిశీలనకు వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 28న హైదరాబాద్‌లోని ప్రోఫెసర్ జి. రాంరెడ్డి దూర విద్యాకేంద్రంలో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో ధ్రువపత్రాల పరిశీలనకు వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు కోర్సులకు జనవరి 27 సాయంత్రం 5గంటలతో ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగుస్తుంది. ఆ తరువాత దరఖాస్తు చేసిన అభ్యర్ధుల జాబితాను యూనివర్సిటీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.
Next Story