- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నేడు హైదరాబాద్‌కు ‘నిర్మలమ్మ’రాక..
by Shyam |

X
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారు.తెలంగాణ వాణిజ్య, ఎక్సైజ్ అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, చెల్లింపులపై సమీక్ష జరపనున్నట్టు తెలుస్తోంది. బడ్జెట్‌లో కేంద్రం రాష్ట్రాల పన్నుల వాటాకు కోత విధించిన విషయం తెలిసిందే.. అయితే కేంద్రానికి ఎక్కువ మొత్తంలో పన్నుచెల్లింపులు చేసే రాష్ట్రాలు ఈ నిర్ణయాన్నితీవ్రంగా వ్యతిరేకించాయి.అందులో తెలంగాణ కూడా ఉండటంతో నేడు జరగబోయే సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఈ మీటింగ్ వలన రాష్ట్రానికి ఏమైనా పన్నుమినహాయింపులు వస్తాయో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Next Story