- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నీట్, జేఈఈ, ఐఐటీ ఎంట్రెన్స్‌ల నిర్వహణ పై నివేదికివ్వండి
by Shamantha N |

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా రక్కసి ప్రబలుతుండటంతో నీట్, జేఈఈ, ఐఐటీ ప్రవేశ పరీక్షల నిర్వహణపై సందిగ్ధత నెలకొన్నది. ఈ క్రమంలోనే వాటిని నిర్వహించాలా..కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాలా అనే విషయంపై రేపటిలోగా నివేదిక ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డీజీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ఇదిలాఉండగా దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా జరుగుతుండటంతో ఇప్పటికే కేంద్రం సీబీఎస్ఈ పరీక్షలు కూడా వాయిదా వేసింది.
Next Story