ఎల్ఐసీని ప్రైవేటికరించొద్దు..

by  |
ఎల్ఐసీని ప్రైవేటికరించొద్దు..
X

ల్ఐసీ ప్రైవేటికరణ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఎల్ఐసీ ( లైఫ్ ఇన్షూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ హెచ్చరించాడు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాయడమే కాకుండా లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలో వాటాలు విక్రయించేందుకు పావులు కదుపుతోందని విమర్శించాడు. ఎల్ఐసీలో వాటాలను విక్రయించడానికి కేంద్రం ప్రయత్నిస్తే ఉద్యోగులమంతా కలిసి పార్లమెంటు ముట్టడికి యత్నిస్తామని స్పష్టం చేశారు.



Next Story