కేంద్రం నివేదిక కోరలేదు: సీఎస్

by srinivas |
కేంద్రం నివేదిక కోరలేదు: సీఎస్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం నివేదిక కోరలేదని ఏపీ సీఎస్ ఆదిత్య నాథ్ తెలిపారు. బలవంతపు మత మార్పిడీలు ఉంటే నిబంధనల ప్రకారం వ్యవహరిస్తామని చెప్పారు. దేవాలయాల ఘటనపై ప్రభుత్వం పట్టించుకోవడం లేనే మాట అవాస్తవమని ఆయన అన్నారు. సీఎం జగన్, హోం మంత్రి సుచరిత, డీజీపీలకు మతాలు ఆపాదించడం సరికాదని పేర్కొన్నారు.

Next Story

Most Viewed