జూమ్ యాప్ నిషేధంపై కేంద్రం క్లారిటీ

దిశ, వెబ్‌డెస్క్: జూమ్ యాప్ నిసేధంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గతకొన్ని రోజులుగా వస్తున్న పుకార్లపై స్పష్టత ఇస్తూ, జూమ్ యాప్‌ను నిషేధించే ఆలోచన లేదని కేంద్రం వెల్లడించింది. అంతేగాకుండా గురువారం రాజ్యసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

Advertisement