సీఈసీ, ఈసీలకు కరోనా.. ఇంటి నుంచే పని

by vinod kumar |
Corona virus
X

న్యూఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర, ఎన్నికల కమిషనర్ (ఈసీ) రాజీవ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ) లోని ఒక అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. వీరిరువురు ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రం హోం) చేస్తున్నట్టు ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. సుశీల్ చంద్ర ఏప్రిల్ 13న సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వీరికి కరోనా సోకడం ఆందోళనకు గురి చేస్తు్న్నది.

Next Story

Most Viewed