- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణలోనూ కొత్త కరోనా స్ట్రెయిన్: సీసీఎంబీ
by Shyam |

X
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలోనూ కొత్త కరోనా స్ట్రెయిన్ గుర్తించినట్టు సీసీఎంబీ మంగళవారం తెలిపింది. కొత్త స్ట్రెయిన్‌ను బీ 1.1.7గా సీసీఎంబీ ప్రకటించింది. ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని చెప్పింది. అయితే కొత్త వైరస్ వేగంగా వ్యాపించినా అంత ప్రమాదకరం కాదని స్పష్టం చేసింది. ఇది 17 రకాల మ్యెుటేషన్స్ కలిగి ఉందని వివరించింది. యూకేలో సెప్టెంబర్‌లోనే కొత్త స్టెయిన్ వెలుగు చూసిందని పేర్కొంది. యూకేలో 60శాతం మందిలో కొత్తరకం స్టెయిన్ ఉందని తెలిపింది. దీనికి 71శాతం వ్యాపించే శక్తి ఉందని చెప్పింది.
Next Story