- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సీబీఎస్ఈ ఫలితాలు విడుదల

X
దిశ, వెబ్‌డెస్క్: సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బుధవారం ఈ ఫలితాలను విడుదల చేసింది. సుమారు 18 లక్షల మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను cbseresults.nic.in, cbse.nic.in వెబ్‌సైట్స్‌లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలు విడుదల చేస్తున్నట్టు కేంద్ర మంత్రి బుధవారం పేర్కొన్న విషయం తెలిసిందే.
Next Story