- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అసభ్యకర పోస్టులపై సీబీఐ కేసులు
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. సోమవారం విశాఖలో 17 మందిపై 12 కేసులు నమోదు చేసింది. ఈపాటికే సీఐడీ వీరిపై కేసులు మోపింది. కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించిన దరిమిలా సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు. త్వరలో ఈ కేసు విచారణకు రానుంది.
Advertisement
Next Story