Saturday, August 8, 2020

కిన్నెరసాని వాగు ఉగ్రరూపం

దిశ, కొత్తగూడెం: జిల్లా ఆళ్లపల్లి మండలంలో కిన్నెరసాని వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. గత కొన్ని రోజులుగా ఏజెన్సీ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలకు వరద పోటెత్తింది. దీంతో ఆళ్లపల్లి మండలంలోని...

వైద్యుడు నరేష్ మృతి బాధాకరం: కాంతారావు

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: కరోనా వైరస్ కట్టడికి కృషి చేస్తున్న వైద్యులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డిప్యూటీ...

భద్రాచలంలో ఈ నెల 8 నుంచి వైద్య సేవలు బంద్

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భద్రాచలం పట్టణ, గ్రామీణ వైద్యులు ఈ నెల 8 నుంచి ఆగస్టు 30వ వరకు స్వచ్ఛందంగా వైద్య సేవలు నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. శుక్ర‌వారం...

కనికరం లేని కరోనా.. వీరుడ్ని బలి తీసుకుంది

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ‌ద్రాచ‌లం డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌వో, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా ప‌నిచేస్తున్న‌ డాక్ట‌ర్ న‌రేష్ శుక్ర‌వారం ఉద‌యం క‌రోనాతో మృతిచెంద‌డంపై క‌లెక్ట‌ర్ ఎంవీరెడ్డి దిగ్బ్రాంతిని వ్య‌క్తం చేశారు. కనికరం లేని...

క‌రోనాతో భ‌ద్రాచ‌లం డిప్యూటీ డీఎంహెచ్‌వో మృతి

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ‌ద్రాచ‌లం డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌వో, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా ప‌నిచేస్తున్న‌ డాక్ట‌ర్ న‌రేష్ శుక్ర‌వారం ఉద‌యం క‌రోనాతో మృతిచెందారు. మణుగూరు కరోనా క్వారంటైన్ సెంటర్ ఇంచార్జ్‌గా పనిచేస్తున్న స‌మ‌యంలోనే...

తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి..

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టుకు వరద ఉధృతి శుక్రవారం గణనీయంగా పెరిగింది. 3 గేట్లు ఎత్తి దిగువకు 3,861 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు....

ఫుడ్‌పార్క్ కల తీరదు.. రైతుల రాత మారదు!

దిశ, వెబ్ డెస్క్: పచ్చని పోలాలను ఫుడ్ పార్క్ పేరిట నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం హస్తగతం చేసుకుంది. అక్కడ పార్కు ఏర్పాటైతే రైతులు పండించిన పంటలకు మంచి డిమాండ్ ఉంటుందని, గిట్టుబాటు...

మత్తులో ట్రాఫిక్ పోలీసులపై కత్తులతో దాడి 

దిశ, వెబ్ డెస్క్: కొత్తగూడెంలో గంజాయి మత్తులో నలుగురు యువకులు వీరంగం చేశారు. ఎం.జి రోడ్డులో పండ్లు అమ్ముకునే నలుగురు యువకులు గంజాయి సేవించారు. పండ్లు కొనేందుకు వెళ్లిన వివాహితతో దురుసుగా ప్రవర్తించారు....

కరోనా వ్యాప్తి పై అప్రమత్తత అవసరం : సీపీ

దిశప్ర‌తినిధి, ఖ‌మ్మం: కరోనా వ్యాప్తి నియంత్రణకు ముందు వరుసలో ఉండి పోరాడుతున్న పోలీస్ సిబ్బంది తమ ఆరోగ్యంపై జాగ్ర‌త్త‌లు తీసుకోవాలని ఖ‌మ్మం పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. వైరస్ నివారణకు ప్రభుత్వం...

భ‌ద్రాచ‌లంలో భారీగా గంజాయి ప‌ట్టివేత‌

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ‌ద్రాచ‌లం ఫారెస్ట్ చెక్‌పోస్టు వ‌ద్ద గురువారం భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఇద్ద‌రు నిందితుల‌ను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.దాని విలువ సుమారు రూ.62లక్ష‌లు ఉంటుంద‌ని...