Wednesday, September 23, 2020

బాపూజీ ఉద్యమాలే ఊపిరిగా బతికాడు : మంత్రి

దిశ, నిర్మల్: బడుగు వర్గాల అభ్యున్నతి కోసం, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం రాజీలేకుండా పోరాడిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని...

ఈరాత్రే బాదిరావు అంత్యక్రియలు..

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కడంబ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు బాదిరావు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన స్వస్థలమైన నేరేడుగొండ మండలం అద్దాలా తిమ్మాపూర్‌కు ఆదివారం సాయంత్రం మృతదేహాన్ని పోలీసులు...

రేషన్ బియ్యం పట్టివేత

దిశ, నిర్మల్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్టు సారంగాపూర్ ఎస్ఐ రాంనరసింహారెడ్డి తెలిపారు. సిబ్బందితో కలసి స్థానిక ఎస్సై పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా భోరిగామ్ గ్రామ సమీపంలో అనుమానం వచ్చి టాటా ఏసీ...

మూడు నెలలుగా భాస్కర్ దళం సంచారం..

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆదిలాబాద్‌లోని కడంబ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై తాజాగా కొమురం భీం జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సత్యనారాయణ స్పందించారు. గత మూడునెలల నుంచి భాస్కర్ దళం ఉమ్మడి జిల్లాలో సంచరిస్తోందని.....

మావోయిస్టు భాస్కర్ పేరిట లేఖ విడుదల

దిశ, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ జిల్లా కడంబ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు భాస్కర్‌ పేరిట ఆదివారం సాయంత్రం ఓ లేఖ విడుదల అయ్యింది. నిన్న రాత్రి చుక్కాలు, బాజీరావులను పోలీసులు పట్టుకొని కాల్చి...

శ్రీరాంసాగర్ జలాశయాన్ని సందర్శించిన మంత్రి..!

దిశప్రతినిధి, ఆదిలాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జలాశయాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం చేరుకుంది. దీంతో ఈ ప్రాజెక్టు ప్రధాన కాలువలైన...

కడంబా ఎన్‎కౌంటర్ మృతుల గుర్తింపు..!

దిశప్రతినిధి, ఆదిలాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‎నగర్ పోలీస్ డివిజన్‎లోని కడంబా ఫారెస్ట్‎లో జరిగిన ఎన్‎కౌంటర్‎లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం రామగుండం పోలీస్ కమిషనర్...

కార్పొరేట్ పరం చేసేందుకే.. ఆ బిల్లులు

దిశప్రతినిధి, ఆదిలాబాద్: రైతు వ్యతిరేక బిల్లు‌లను పార్లమెంటులో ప్రవేశ పెట్ట వద్దన్న పిలుపులో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ముందు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు....

సర్కారు మాట తప్పిందని… మాజీ మావోయిస్టుల ధర్నా

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: లొంగిపోతే ఆదుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం తీరా తాము లొంగి పోయిన తర్వాత పట్టించుకోకుండా మోసం చేస్తున్నదని మాజీ మావోయిస్టులు ఆరోపించారు. ఈ మేరకు నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట...

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య..!

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: అప్పుల బాధ భరించలేక ఓ రైతు ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్‎లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తిమ్మాపూర్ గ్రామానికి...