Saturday, September 19, 2020

రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి

దిశ. నాగార్జునసాగర్: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన నాగార్జునసాగర్ మండలంలో చోటుచేసుకుంది. అనుముల మండలం రామడుగుకు చెందిన సైదులు పెద్దగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, శుక్రవారం...

‘గ్రేటర్’ ఎన్నికలపై కమిషనర్ రివ్యూ..

దిశ, వెబ్‌డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమిషనర్ పార్థసారథి శుక్రవారం అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఈవీఎంలు లేదా బ్యాలెట్ పద్ధతిని ఉపయోగించాలా...

విద్యార్థుల వద్దకే వెళ్లి టీచర్లు పాఠాలు చెప్పాలి…

దిశ వెబ్ డెస్క్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని టీచర్లకు ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసింది. విద్యార్థుల ఇళ్లలోకి వెళ్లి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలని గిరిజన సంక్షేమ శాఖ ఉత్వర్వులను జారీ చేసింది. గిరిజన...

యాదాద్రి స్వామివారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి..

దిశ, వెబ్‌డెస్క్ : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అమర్‌నాథ్‌ గౌడ్‌ శుక్రవారం దర్శించుకున్నారు. అనంతరం కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ...

వైద్య, విద్య రంగాల్లో మిషనరీల పాత్ర కీలకం..!

దిశ ప్రతినిధి , హైదరాబాద్: కరోనా సమయంలోనూ మిషనరీ ఆస్పత్రులు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‎లోని మినిస్టర్స్ క్వార్టర్స్ క్లబ్ హౌజ్‎లో క్రిస్టియన్ మతపెద్దలతో గురువారం జరిగిన ఆత్మీయ...

టీఎన్జీవో అధ్యక్ష, కార్యదర్శులకు అభినందనల వెల్లువ..!

దిశ ప్రతినిధి, హైదరాబాద్: ఇటీవల బాధ్యతలు స్వీకరించిన టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్.ప్రతాప్‎కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా టీఎన్జీవోస్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు జగన్, కార్యదర్శి,...

అప్పులు తీర్చలేక ఆత్మహత్య..!

దిశ, హుస్నాబాద్: కూతురి పెళ్లికి తెచ్చిన అప్పు తీర్చలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‎లో చోటుచేసుకుంది. ఎస్ఐ సజ్జనపు శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. హుస్నాబాద్ పట్టణంలోని...

నిండు కుండలా నల్లవాగు ప్రాజెక్టు..!

దిశ, నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లాలో మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు అయిన నల్లవాగు ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు ఆగస్టు నెలలో నిండడంతో ప్రస్తుతం మూడోసారి అలుగుపై నుంచి నీరు పొంగిపొర్లుతోంది. ఎగువన కురిసిన...

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోండి

దిశ వెబ్ డెస్క్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు అడ్డుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ప్రజా సమస్యలను చర్చించకుండా పొగడ్తలకే అసెంబ్లీ వేదికగా మారిందన్నారు. రాష్ట్రంలో రైతు బంధు అందని వారు లక్షల మంది...

జిల్లావ్యాప్తంగా పొంగిపొర్లుతున్న ప్రాజెక్టులు

దిశ, మెదక్: గత మూడు రోజులుగా మెదక్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే ఎక్కువగా వర్షాలు కురిసినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆయా మండలాల పరిధిలోని...