Friday, July 3, 2020

విండీస్ బాటలో ఇంగ్లండ్

దిశ, స్పోర్ట్స్: ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత జాతి వివక్షపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. క్రికెట్‌లో కూడా జాతి వివక్ష ఉందని పలువురు క్రీడాకారులు ఆరోపించారు. ఈ నెల...

ఇషాంత్ క్షమాపణలు చెప్పాడు: సామీ

దిశ, స్పోర్ట్స్: క్రికెట్‌లో వర్ణ వివక్ష ఉందని, తాను స్వయంగా వివక్షకు గురయ్యానని వెస్టిండీస్ ఆటగాడు డారెన్ సామీ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ప్రకంపనలు పుట్టించిన సంగతి తెలిసిందే. సన్ రైజర్స్...

భారత క్రికెట్‌ను నాశనం చేసి పారిపోయాడు

దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్‌కు నష్టం చేకూర్చి పారిపోయాడని ఐసీసీ మాజీ చైర్మన్ శశాంక్ మనోహర్‌ను ఉద్దేశించి బీసీసీఐ మాజీ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఐసీసీ చైర్మన్ పదవి నుంచి...

అరెస్టు చేసి టెర్రరిస్టుతో కలిపి ఉంచారు: శ్రీశాంత్

దిశ, స్పోర్ట్స్: స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయిన టీమ్ఇండియా పేసర్ శ్రీశాంత్ కొన్నాళ్లు జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో నిషేధాన్ని పూర్తి చేసుకుని క్రికెట్‌లో పునరాగమనం చేయాలని భావిస్తున్న శ్రీశాంత్ ఇన్‌స్టాగ్రామ్...

ఐసీసీ చైర్మన్ రేసులో ఎవరు ముందంజ

దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలి స్వతంత్ర చైర్మన్ శశాంక్ మనోహర్ బుధవారం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రెండు నెలల క్రితమే ఆయన పదవీకాలం ముగిసినా కరోనా నేపథ్యంలో కొంతకాలం...

కోహ్లి జట్టుపై గంగూలీ టీం గెలుస్తుంది: ఆకాశ్ చోప్రా

దిశ, స్పోర్ట్స్: ఇప్పటికిప్పుడు గంగూలీ, కోహ్లి సేనకు మధ్య టెస్ట్ మ్యాచ్ జరిగితే దాదా జట్టే గెలుస్తుందని ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా చెప్పారు. రెండు జట్ల బలాబలాలను విశ్లేషిస్తే గంగూలీ జట్టే...

చైనీస్ స్పాన్సర్లపై నిర్ణయం తీసుకోలేదు: బీసీసీఐ

దిశ, స్పోర్ట్స్: బీసీసీఐ, ఐపీఎల్‌తో భాగస్వామ్యం ఉన్న చైనా కంపెనీలను బహిష్కరించాలని పలు వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నది. సోమవారం ఐపీఎల్ గవర్నింగ్ బాడీ ఈ విషయంపై సమావేశం నిర్వహించాల్సి ఉంది. కానీ,...

ఐసీసీ తాత్కాలిక చైర్మన్‌గా ఇమ్రాన్ ఖ్వాజా

దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ తప్పుకున్నారు. నాలుగేళ్లుగా ఐసీసీ తొలి స్వతంత్ర చైర్మన్‌గా ఆయన పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ తర్వాత చైర్మన్...

కరోనా కాలంలో పెళ్లి చేసుకున్న ఆర్చరీ జంట

దిశ, స్పోర్ట్స్: భారత ఆర్చర్లు దీపిక కుమారి, అతానుదాస్ మంగళవారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రెండేళ్ల క్రితమే ఈ జంట ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. కానీ, టోక్యో ఒలింపిక్స్ అనంతరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు....

ఐపీఎల్‌కు మేం సిద్ధమే : స్టార్ ఇండియా చైర్మన్

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌పై ఇంతవరకు బయటకు మాట్లాడని అతిపెద్ద వాటాదారు స్టార్ అండ్ డిస్నీ ఇండియా తొలిసారి నోరు విప్పింది. ది వాల్ట్ డిస్నీ కంపెనీ, స్టార్ ఇండియా గ్రూప్ చైర్మన్ ఉదయ్...