Saturday, September 19, 2020

ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తేయండి : కాంగ్రెస్

దిశ, వెబ్‌డెస్క్ : ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కాంగ్రెస్‌ ఎంపీ రాజీవ్‌ సతావ్‌ కేంద్రాన్ని కోరారు. శుక్రవారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. ఉల్లి ఎగుమతులపై నిషేధం...

‘ఎన్‌కౌంటర్‌లో మరణించింది కార్మికులే’

న్యూఢిల్లీ: జులై 18న జమ్ము కశ్మీర్‌లోని షోపియన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులు కాదని ఆర్మీ గుర్తించింది. వారు రాజౌరీ నుంచి పని వెతుక్కుంటూ వచ్చిన కార్మికులేనని అంగీకరించింది. దర్యాప్తులో తేలిన...

కరోనా డ్రగ్ అమ్మడానికి రష్యా ఓకే

న్యూఢిల్లీ: ప్రపంచంలో కరోనా టీకాను ఆమోదించిన రష్యా వచ్చే వారంలో తొలిసారిగా ఫార్మసీల్లో అమ్మకాలు జరపడానికి ఓ కంపెనీ డ్రగ్‌కు అనుమతులనిచ్చింది. ఆర్-ఫార్మ్ అభివృద్ధి చేసిన ఈ డ్రగ్ వచ్చే వారంలో ఫార్మీసీల్లో...

కరోనా యోధులకు ఎందుకీ అవమానం..!

దిశ, వెబ్‎డెస్క్: కరోనా మహమ్మారి యుద్ధంలో పోరాడుతున్న వైద్య సిబ్బంది భద్రత కంటే శబ్దాలు చేయడం, దీపాలు వెలిగించడమే మోదీ ప్రభుత్వానికి ముఖ్యమని కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ విమర్శించారు. కరోనా వ్యాధి సోకే...

మాస్క్‌లు వేసుకోని వారిపై భారీగా జరిమానాలు

దిశ వెబ్ డెస్క్: కరోనా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఢిల్లీ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. మాస్క్ లు వేసుకోకుండా నిబంధనలను పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్న వారికి పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. గడిచిన వారం...

ఆయన వల్లే సభ నాలుగు సార్లు వాయిదా : శశిథరూర్

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. శుక్రవారం లోక్‌సభలో అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రసంగంలో ఏమాత్రం పసలేదని, అందువల్లే సభ...

‘రైల్వే చార్జీలు వారికే వదిలేస్తాం’

న్యూఢిల్లీ: భారత రైల్వేలోకి ప్రవేటు సంస్థలు ప్రవేశించిన తర్వాత అవి నడిపే రైళ్లకు సొంతంగా చార్జీలు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఉంటుందని, వాటిపై ప్రభుత్వ నియంత్రణ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రైవేటు సంస్థలు...

ప్రతిపక్ష నాయకుల్లోనే లోపం: కేంద్రమంత్రి

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ వేదికగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రతి పక్షాల పై మండిపడ్డారు. అభివృద్ధి పన్నుల్లో అవరోధాలు సృష్టించేందుకు కాంగ్రెస్ నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు....

ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేయనున్న బీఎస్పీ…

యూపీలో తొలిసారిగా ఉపఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాది పార్టీ(బీఎస్పీ) పోటీ చేయనుంది. త్వరలో జరిగే ఉపఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ సిద్దమవుతోంది. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు మాయావతి నిర్ణయం తీసుకున్నారు....

రూ.2కోట్ల విలువైన బంగారం పట్టివేత..

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ఏయిర్‌పోర్టులో రూ. 2 కోట్ల విలువైన బంగారం పట్టుబడింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద కస్టమ్స్ అధికారులు రూ. 2 కోట్లు విలువ చేసే...