Friday, July 3, 2020

‘సరోజ్ జీ’ మరణం తీరని లోటు : గుణ

‘సరోజ్ ఖాన్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు’ అన్నారు దర్శకుడు గుణశేఖర్. తనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‘చూడాలని ఉంది’ సినిమాకు తనతో కొరియోగ్రఫీ చేయించాలని అనుకున్నామని.. చిరంజీవి...

జక్కన్న కాల్ చేస్తే.. అంతే!

బాహుబలిలో అందాల ముద్దుగుమ్మ ‘అవంతిక’గా అలరించిన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ఆ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. రాజమౌళి సర్.. చుట్టమనో, బంధువనో ఒక క్యారెక్టర్‌కు...

కరెంట్ బిల్.. లెక్క తేల్చిన తాప్సీ!

బాలీవుడ్ నటి తాప్సీ కరెంట్ బిల్ చూసి షాక్ అయిన విషయం తెలిసిందే. తనతో పాటు ముంబైలో ఉంటున్న సామాన్య జనం, సినీ ప్రముఖులు కూడా ఎలక్ట్రిసిటీ బాధితులే. ఒక్కొక్కరికి ముందు నెలలో...

నిహారిక నిశ్చితార్థం..?

మెగా డాటర్ నిహారిక త్వరలో పెళ్లి పీటలెక్కనుందన్న విషయం తెలిసిందే. కాబోయే భర్త జొన్నలగడ్డ చైతన్యను సోషల్ మీడియా వేదికగా.. సస్పెన్స్‌ల నడుమ రివీల్ చేసిన భామ.. తనతో మూడు ముళ్లు వేయించుకునేందుకు...

సరోజ్ జీ.. ఇక సెలవు

ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మృతి.. సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందరో నటులకు గురువుగా నృత్య పాఠాలు నేర్పి.. ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా ప్రోత్సహించిన తను ‘ఒక ఇన్‌స్టిట్యూషన్’...

భానుమతిని ‘ఆహా’ అనిపించిన మంత్రి

దిశ, కంటోన్మెంట్: కరోనా మహమ్మారి సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం వెస్ట్ మారేడ్‌పల్లి‌లోని తన నివాసంలో భానుమతి అండ్ రామకృష్ణ చిత్రాన్ని ఆహా...

కొత్త దర్శకుడితో చరణ్ ?

మెగా పవర్‌ర్త‌స్టార్ రామ్ చరణ్ తేజ్.. ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్‌‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మన్నెందొర అల్లూరి సీతారామరాజుగా రిలీజ్ చేసిన చరణ్ లుక్...

మొక్కలు నాటిన రేణు దేశాయ్

దిశ, న్యూస్ బ్యూరో: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటి రేణు దేశాయ్ తన కూతురుతో కలిసి శుక్రవారం మొక్కలు నాటారు. ప్రముఖ...

పనితోనే సమాధానం చెప్తా : నిత్యా మీనన్

క్యూట్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్.. ‘బ్రీత్ ఇన్ టు ది షాడోస్’ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. సౌత్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ నటిగా మంచి పేరు తెచ్చుకున్న...

బుల్లితెరపై హాస్య బ్రహ్మ..

హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం సినిమాలకు స్వస్తి చెప్పనున్నాడా? వెండితెరకు గుడ్ బై చెప్పి పూర్తిగా బుల్లితెరపై కాన్సంట్రేట్ చేయబోతున్నాడా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తనదైన కామెడీ టైమింగ్‌తో దాదాపు ముప్పై ఏళ్లకు...