Saturday, August 8, 2020

కారునే ఇల్లుగా మార్చుకున్న డాక్టర్

దిశ వెబ్ డెస్క్ : కరోనా తెచ్చిన విపత్తులో.. డాక్టర్లు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను మనం చూస్తూనే ఉన్నాం. నిద్రాహారాలు మాని, ప్రజలు కోసం నిరంతరం పాటు పడుతున్న...

కరోనా పరీక్షల కోసం.. ప్రత్యేక బూత్ లు

దిశ వెబ్ డెస్క్: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ కొనసాగిస్తారా? లేదా అన్నది ఇంకా అధికారికంగా వెలువడలేదు. అందువల్ల అందరికీ మరో వారం రోజుల గడువే ఉంది. ఈ లోగా...

కంఠాభరణంగా.. కమ్మని స్వీట్ గా ‘కరోనా’

దిశ వెబ్ డెస్క్ : ‘కరోనా’..‘కరోనా’ ఏ నోటా విన్నా ఈ పదమే. ఏ పాట విన్నా .. దాని అక్షరరూపమే. కరోనా ప్రజలను ఎంతగా భయపెడుతుందో వేరే చెప్పనవసరం లేదు. అయితే ఆ...

స్మార్ట్‌ ఫోన్‌ పోతే.. ఇలా తెలుసుకోవచ్చు

దిశ వెబ్ డెస్క్: స్మార్ట్‌ ఫోన్‌ మనిషి జీవితంలో ఓ కీ రోల్ పోషిస్తుంది. సెల్‌ఫోన్‌ లేనిదే చాలామందికి రోజు గడవదు. ఏ పని కూడా జరగదు. స్మార్ట్‌ ఫోన్‌ లో మనకు...

అలరిస్తున్న నేషనల్‌ ఫ్రెంచ్‌ ఆర్కెస్ట్రా రూపొందించిన ‘టుగెదర్’

దిశ వెబ్ డెస్క్ : కరోనా ప్రభావంతో దాదాపు అన్ని దేశాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ప్రపంచంలోని కోట్లాది పౌరులు ఇల్లకే పరిమితం అయ్యారు. చాలా మంది ఇంట్లో ఉంటూ కాస్త బోర్...

కరోనాను జయించిన పది నెలల బాలుడు

ఇరాన్ లో , ఆ తర్వాత కేరళలో వృద్ధులు కరోనాపై విజయం సాధించి డిశ్చార్జి అయిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా పది నెలల బాలుడు కరోనా మహమ్మారిని జయించాడు. తమిళనాడుకు చెందిన...

లాక్ డౌన్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు @ ఫేక్ న్యూస్

దిశ వెబ్ డెస్క్ : కరోనా వైరస్ వ్యాప్తి ఓ వైపు ప్రజల్లో ఆందోళన రేపుతుంటే.. మరో వైపు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలు ప్రజల్లో అంతకుమించి రెట్టింపు భయాన్ని కలిగిస్తున్నాయి. ఫేక్...

మాస్క్ లు వాడితే సురక్షితమేనా?

దిశ వెబ్ డెస్క్ : కరోనా వైరస్‌ నేపథ్యంలో.. డాక్టర్ల సూచనల మేరకు ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్‌లు పెట్టుకుంటున్నారు. మార్కెట్‌లో ఏ రకమైనా మాస్క్ లు దొరికితే అవి కొనుక్కుంటున్నారు. అవి కూడా దొరక్కపోతే...

కారణం లేకుండా చనిపోతున్న కాకులు

దిశ వెబ్ డెస్క్: కరోనా కారణంగా ప్రజలంతా ఆందోళన పడుతున్నారు. ఈ సమయంలో.. తమిళనాడులోని పన్నియార్ అనే గ్రామంలో వరస పెట్టి కాకులు చనిపోవడంతో అక్కడి ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి ఘటన ఇంతకు...

ఈఎంఐ.. వాయిదా వేయాలా @ ఫ్రాడ్ కాల్

దిశ వెబ్ డెస్క్: ఓ వైపు ప్రజలంతా కరోనా మహమ్మారితో పోరాడుతుంటే.. మరో వైపు ఈ సమయమే తమకు అనువైందిగా మార్చుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. కరోనాతో ముడిపడిన ప్రతి అంశాన్ని...