Saturday, August 8, 2020

వాయిస్ అసిస్టెంట్ సెట్టింగ్స్ మార్చిన గూగుల్

తమ గూగుల్ అసిస్టెంట్‌లో మార్పులు చేస్తున్నట్లు గూగుల్ సంస్థ వినియోగదారులందరికీ బుధవారం రోజున మెయిల్ పంపించింది. ఇక నుంచి గూగుల్ అసిస్టెంట్‌లో ఆటోమేటిక్‌గా వినియోగదారుడి వాయిస్ రికార్డింగ్స్ సేవ్ చేయబోదని గూగుల్ తెలిపింది....

అంతరిక్షం నుంచి కనిపిస్తున్న పెంగ్విన్ మలం!

భూమ్మీద ఎత్తుగా ఉన్నవాటిని అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తాయని కామెంట్ చేస్తుంటాం. ఇటీవల ఒక శాటిలైట్ తీసిన ఫొటోలో కనిపించినవి ఏమాత్రం ఎత్తుగా ఉండవు. కానీ అంతరిక్షం నుంచి కూడా కనిపించాయి. అంటార్కిటికాలో...

వర్క్‌ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా, లాక్‌డౌన్ సమయంలో అన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మొగ్గు చూపాయి. దీంతో ప్రతీ ఒక్కరికి డేటా వినియోగం అత్యవసరమైంది. చాలా వరకు కంపెనీలు ఆకర్షణీయమైన డేటా ప్లాన్‌లు...

గ్రామాల్లో సెటిల్మెంట్.. ఇవే దారులు!

ఇంట్లో కూర్చుని తింటే ఎంత పెద్ద కొండలైనా కరిగిపోవాల్సిందే. ఇప్పుడు అందరి పరిస్థితి ఇలాగే ఉంది. గత నాలుగు నెలలుగా చాలా మంది యువత చేస్తున్న పని అదే. ఏ పనీ లేకుండా...

రాఖీ పండగ జరుపుకున్న ‘ది బ్రేవ్ బ్రదర్’

చెల్లిని కుక్క కరవబోతుండగా అడ్డుగా వెళ్లి, దాని దాడికి గురైన చిన్నారి బ్రిడ్జర్ స్టోరీని గతంలో దిశ పత్రికలో చూశాం కదా! అందులో రాఖీ పండగకు ముందే చెల్లి మీద ప్రేమను చూపించిన...

ఒక్క మీటింగ్‌లో 20 వేల మంది!

కరోనా పాండమిక్ కారణంగా దిగ్గజ కంపెనీలన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మారిపోయాయి. కానీ టీమ్‌ల మధ్య సమన్వయం కోసం రోజుకి కనీసం మూడు నుంచి నాలుగు మీటింగ్స్ అవసరమవుతుంటాయి. ప్రస్తుతానికి 50 నుంచి...

గుడ్ బై చెబుతున్న మరో గూగుల్ ప్రొడక్ట్

ఎక్కువగా వాడకంలో లేని ఉత్పత్తులకు గుడ్ బై చెప్పడం గూగుల్‌కు అలవాటే. కానీ ఎంతో ప్రజాదరణ పొందిన ఒక గూగుల్ ఉత్పత్తికి ఈ సెప్టెంబర్‌లో గుడ్‌బై చెప్పబోతోంది. ప్రతి ఆండ్రాయిడ్ ఫోన్‌లోనూ తప్పనిసరిగా...

గొంతమ్ముకో.. డబ్బు దండుకో

ఎక్కడ చూసినా ఉద్యోగాలు లేవు. ఇప్పటికే నిరుద్యోగం కోరల్లో కొట్టుమిట్టాడుతున్న యువతకు మరిన్ని కష్టాలు మీద పడ్డాయి. ప్రభుత్వోద్యోగాల మాట గురించి ఇక ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పట్లో నోటిఫికేషన్లు...

కొవిడ్ కణాలను తటస్థీకరించే పరికరం

గత నాలుగు నెలల నుంచి కొవిడ్ 19 అతిపెద్ద టాపిక్‌గా మారింది. మానవజీవితాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ వైరస్‌ను నిర్వీర్యం చేయడానికి అటు వైద్యులు, జీవశాస్త్రవేత్తలతో పాటు ఇటువైపు మెకానికల్, థర్మోఫిజికల్ శాస్త్రవేత్తలు...

నీటిలో తేలియాడే త్రీడీ ప్రింటెడ్ ఇల్లు

త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీలో రోజుకొక అద్భుతం చోటు చేసుకుంటోంది. ఇప్పటి వరకు మానవ అంగాలు, పెద్ద పెద్ద పరికరాలు, శిల్పాలు, ఇంకా ఇతర వస్తువులను ప్రింట్ చేశారు. కానీ చెక్ రిపబ్లిక్ దేశంలో...