Saturday, September 19, 2020

ఆ యూనివర్సిటీ ఆన్‌లైన్ ప్రవేశాలకు నోటిఫికేషన్..!

దిశ, వెబ్‌డెస్క్ : ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ రాష్ట్ర వ్యవ‌సాయ విశ్వవిద్యాల‌యం 2020-21 ఏడాదికి BSC (హాన‌ర్స్‌), B-tech (అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఇంజినీరింగ్‌) ప్రోగ్రాముల్లో ప్ర‌వేశాల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష...

ఎంఈసీల బీటెక్ కోర్సులకు నోటిఫికేషన్..!

దిశ, వెబ్‎డెస్క్: నాలుగేళ్ల బీటెక్ కోర్సులకు మహేంద్ర యూనివర్శిటీస్ ఎకోలే సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎంఈసీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్ క్యాంపస్‎లో 2020-2024 విద్యా సంవత్సరానికి గాను ఎంఈసీ ప్రకటన విడుదల...

డిగ్రీ, పీజీ పరీక్షలపై హైకోర్టులో విచారణ..!

దిశ, వెబ్‎డెస్క్: డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్‌ పరీక్షలు ఆన్‎లైన్‎లో నిర్వహించాలని దాఖలు చేసిన పిటిషన్‎పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఆన్‌లైన్‌లో చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం వీలుకాదని, గ్రామీణ ప్రాంతాల్లో...

ముగిసిన ఎంసెట్ పరీక్ష

దిశ, అందోల్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సుల్తాన్ పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంసెట్ పరీక్ష సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పరీక్షకు 100మంది అభ్యర్థులకు గాను 77 మంది, మధ్యాహ్నం...

ఏపీ ఎంసెట్ అప్లికేషన్ గడువు రేపటి వరకు 

దిశ, వెబ్ డెస్క్: ఎంసెట్‌కు అప్లై చేసుకునేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం వరకు లేట్ ఫైన్ తో అప్లికేషన్ గడువు పొడిగించింది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ ఫీజుతోపాటు రూ.10 వేల ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. కాగా...

ఆ విద్యార్థులకు KTR అభినందనలు..

దిశ, వెబ్‌డెస్క్ : JEE మెయిన్స్ పరీక్షల్లో సత్తా చాటిన తెలంగాణ విద్యార్థులకు ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. వీరు అందరికీ గర్వకారణమని అన్నారు. దేశంలో మొత్తం 24 మందికి 100శాతం...

వీటికి 6వ తేదీ నుంచి కౌన్సెలింగ్..

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే మరికొన్ని సాంకేతిక విద్యాసంస్థల్లో బీఈ, బీటెక్ సీట్ల భర్తీకి జాయింట్ అలొకేషన్ అథారిటీ...

నేడే నీట్ : అభ్యర్థులకు కొత్త నిబంధనలు 

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా ఈరోజే నీట్ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 15 లక్షల 67 వేలమంది అభ్యర్థులు...

JEEలో మనోళ్లు అదరగొట్టేశారు..

దిశ, వెబ్‌డెస్క్: JEE మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అదరగొట్టేశారు. మెయిన్స్‌లో కేవలం 24 మందికి మాత్రమే వందశాతం మార్కులు సాధించగా అందులో 11 మంది తెలుగు తేజాలే...

TS పాలిసెట్ ఫలితాలు విడుదల..

దిశ, వెబ్‌డెస్క్: కాసేపటి క్రితమే తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ హైదరాబాద్ నాంపల్లిలోని తన కార్యాలయంలో ర్యాంకులను విడుదల చేశారు. పరీక్ష రాసిన విద్యార్థులు తమ...