Saturday, September 19, 2020

అంతరాష్ట్ర దొంగ ఆటకట్టు

దిశ, క్రైమ్ బ్యూరో : అంతరాష్ట్ర దొంగను సైబరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 40 తులాల బంగారం, కిలో వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన...

రోడ్డు ప్రమాదంలో టీచర్ మృతి

దిశ. నాగార్జునసాగర్: రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన నాగార్జునసాగర్ మండలంలో చోటుచేసుకుంది. అనుముల మండలం రామడుగుకు చెందిన సైదులు పెద్దగూడెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, శుక్రవారం...

220KV హైటెన్షన్ విద్యుత్ టవరెక్కిన రైతు..!

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. ఓ రైతు 220కేవీ హైటెన్షన్ విద్యుత్ టవరెక్కి తనకు న్యాయం చేయాలని నిరసనకు దిగాడు. ఈ ఘటన జిల్లాలోని తిరుమల గిరి మండలం...

అక్రమ మద్యం లొల్లి.. SI పై కేసు..!

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో అక్రమ మద్యం రవాణా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాల నుంచి కొందరు రాష్ట్రంలోకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నారు. వారిని కంట్రోల్ చేయడంలో ఏపీ పోలీసులు ఫెయిల్ అయ్యారనే...

ఎస్పీ రంగనాథ్ FB అకౌంట్ హ్యాక్..

దిశ, వెబ్‌డెస్క్ : నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. రంగనాథ్ ఆవుల వెంకట పేరిట పలువురికి ఫ్రెండ్ రిక్వెస్ట్ వెళ్ళినట్లు గుర్తించారు. అయితే, ఎస్పీ పేరిట కొందరు కేటుగాళ్లు...

రూ.2కోట్ల విలువైన బంగారం పట్టివేత..

దిశ, వెబ్‌డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని లక్నో ఏయిర్‌పోర్టులో రూ. 2 కోట్ల విలువైన బంగారం పట్టుబడింది. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద కస్టమ్స్ అధికారులు రూ. 2 కోట్లు విలువ చేసే...

గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్ట్..!

దిశ, వెబ్‎డెస్క్: అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 9 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ముంబైలోని అథేరీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.....

విషాదం: బావిలో పడి ఇద్దరు మృతి..!

దిశ, వెబ్‎డెస్క్: ప్రమాదవశాత్తు బావిలో పడి ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా నూజివీడు మండలం మల్లవల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పోనసనపల్లి గ్రామానికి చెందిన 8 మంది...

నెల్లూరులో దారుణం… బిర్యానీ బాషా హతం

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో ఏపీలో రౌడీ షీటర్లు చెలరేగిపోతున్నారు. విచ్చలవిడిగా రోడ్లపై అరాచకాలు సృష్టిస్తూ, గ్యాంగ్ వార్‌లకు పాల్పడుతున్నారు. ఇటీవల ఈ గ్యాంగ్ వార్‌ల కారణంగా ఓ వ్యక్తి మరణించిన...

బ్యూటీ పార్లర్‌లో వ్యభిచార దందా

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందడం మూలంగా, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ మూలంగా దేశవ్యాప్తంగా అనేక కుటుంబాలు, కంపెనీల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదర్కొన్నాయి....