Friday, July 3, 2020

జీఎస్టీ చెల్లింపుదారులకు ఉపశమనం!

దిశ, వెబ్‌డెస్క్: జీఎస్టీ పన్నుచెల్లింపుదారులకు కేంద్రం అతిపెద్ద ఉపశమనం కల్పించింది. 2017 జులై నుంచి 2020 జులై వరకు పన్ను కాలానికి జీఎస్టీఆర్-3బీ రిటర్న్‌లకు గరిష్ట ఆలస్య రుసుమును రూ.500కే పరిమితం చేసింది....

అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్‌కు గ్లోబల్ అక్రెడిటేషన్

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో మొట్టమొదటి ప్రోటాన్ థెరపీ హాస్పిటల్ అయిన అపోలో ప్రోటాన్ క్యాన్సర్ సెంటర్(ఏపీసీసీ) హెల్త్‌కేర్ అక్రిడిటేషన్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉన్న జాయింట్ కమిషన్ ఇంటర్‌నేషనల్(జేసీఐ) నుంచి...

36 వేల మార్కు చేరుకున్న సెన్సెక్స్!

దిశ, వెబ్‌డెస్క్: వారాంతానికి దేశీ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాలను నమోదు చేశాయి. మదుపర్లు కొనుగోళ్లకు ఎక్కువ ఆసక్తి చూపించడంతో ఉదయం నుంచే సానుకూల కదలికలతో మూడోరోజూ మార్కెట్లు జోరందుకున్నాయి. కొవిడ్-19 వ్యాక్సిన్...

రూ. 62,361 కోట్ల రీఫండ్ చెల్లింపులు చేసిన ఐటీ శాఖ

కొవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో దాదాపు 20.44 లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు పెండింగ్‌లో ఉన్న రూ. 62,361 కోట్లను ఆదాయపు పన్ను శాఖ(ఐటీ) రీఫండ్ చేసినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)...

జియోలో మరో బడా కంపెనీ పెట్టుబడులు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ టెలికాం జియోలో పెట్టుబడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ బడా కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టగా తాజాగా అమెరికాకు చెందిన మరో...

పరంపర కొనసాగుతోంది

దిశ, వెబ్ డెస్క్: స్టాక్ మార్కెట్ల లాభాల పరంపరా కొనసాగుతోంది. 83 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ 35 వేల 927 వద్ద ట్రేడవుతోంది. 23 పాయింట్ల లాభంతో 10 వేల 577...

‘ఫెయిర్ అండ్ లవ్లీ’ పేరు మారింది

దిశ, వెబ్‌డెస్క్: ఎఫ్ఎంసీజీ దిగ్గజ సంస్థ హిందూస్తాన్ యూనిలీవర్ జాతి వివక్షపై జరుగుతున్న చర్చలను గమనించి సంస్థ ప్రధాన ఉత్పత్తి ఫెయిర్ అండ్ లవ్లీ పేరులో ‘ఫెయిర్’ అనే పదాన్ని తొలగించిన సంగతి...

వాహన లీజింగ్ సేవల్లోకి మారుతీ సుజుకి

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా తన వాహన లీజింగ్ సేవలైన 'మారుతీ సుజుకి సబ్‌స్క్రైబ్'ను గురువారం ప్రారంభించినట్టు వెల్లడించింది. కరోనా వల్ల ఆర్థిక వ్యవస్థ...

‘ఆ రెండు రంగాల్లో మాత్రమే వృద్ధి’

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 వ్యాప్తి, లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు పరిమితిలోనే కొనసాగుతున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాలను మైనస్ 6.4 శాతానికి సవరిస్తున్నట్టు కేర్ రేటింగ్స్ గురువారం...

జోరు కొనసాగించిన మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం కూడా భారీ లాభాలను నమోదు చేశాయి. దీంతో సెన్సెక్స్ రెండ్రోజుల్లో 928 పాయింట్లు లాభపడింది. అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ ఫైజర్, జర్మన్ కంపెనీ...