- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు
by vinod kumar |
X
దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపార కుటుంబంలో పలువురికి కరోనా సోకిందని సామాజిక మాధ్యమాల్లో సందేశం పంపిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సందేశంతో బంధువులు, స్నేహితులు ఆందోళనకు గురై తమకు ఫోన్ చేశారని, ఆ మెసేజ్ తమకు ఇబ్బంది కలిగిందని షాహుస్సేన్ హష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరపగా సరోడే శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ సందేశం పంపించినట్టు గుర్తించామని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్టు టూ టౌన్ సీఐ శ్రీనివాసాచారి తెలిపారు.
Tags: False Propaganda, Coronavirus, Case Register, mahabubnagar,two town police
Advertisement
Next Story