- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్‌పై కేసు నమోదు

X
దిశ, వెబ్‌డెస్క్: కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్ అలియాస్ అమర్‌పై రాయదుర్గం పీఎస్‌లో కేసు నమోదైంది. తాగిన మత్తులో మణికొండలో ఇద్దరు అమ్మాయిలపై దౌర్జన్యానికి దిగాడు. ఒంటరిగా ఉన్న మహిళలపై అసభ్యకరంగా మాట్లాడుతూ రెచ్చిపోయాడు.
బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు మహిళల ఇంటికెళ్లిన అమర్ .. తీసుకున్న డబ్బుు చెల్లించాలన్నందుకు వారిపై అసభ్యకరంగా మాట్లాడుతూ దాడి చేశాడు. దీంతో బాధిత మహిళలు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమర్‌తో పాటు ముగ్గురు ఆకతాయిలు, అతని గర్ల్ ఫ్రెండ్ స్వాతి దౌర్జన్యానికి పాల్పడ్డారు. బాధిత మహిళల నుంచి సమీర్ ఐదు లక్షల రూపాయలు తీసుకున్నారు. డబ్బు ఇవ్వాలని అడిగినందుకు రౌడీయిజం చేస్తున్నారంటూ.. మహిళలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కోయిలమ్మ హీరో సమీర్‌పై కేసు నమోదు చేశారు.
Next Story