- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కాంగ్రెస్ సీనియర్ నేతపై కేసు నమోదు
by Sumithra |

X
భోపాల్: కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదైంది. ఓ వీడియో విషయమై ఆయనపై సోమవారం భోపాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు సంబంధించిన ఓ వీడియోను దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, ఆ వీడియో తప్పుడు వీడియో అని.. అది శివరాజ్ సింగ్ ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందని బీజేపీ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో భోపాల్ క్రైం బ్రాంచ్ పోలీసులు దిగ్విజయ్ సింగ్ పై కేసు నమోదు చేశారు.
Next Story