- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మాస్క్ లేకపోతే కేసే : ఖానాపూర్ సీఐ
by Aamani |

X
దిశ, ఖానాపూర్: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు మాస్క్ లేకుండా తిరుగుతే కేసులు పెడతామని ఖానాపూర్ సీఐ జయరాం తెలిపారు. ఖానాపూర్ పట్టణంలో సోమవారం మాస్క్ లేకుండా బయట తిరుగుతున్న యువకులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై గంగారాం తెలిపారు. రైటర్ రాజేశ్వర్, పీసీలు రాజేశ్వర్, వెంకటేశ్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Next Story