- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌పై కేసు
by Shyam |

X
దిశ, ఖైరతాబాద్: మహానగర పాలక మండలి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్థల వివాదంలో నిఖిల్ రెడ్డి అనే వ్యక్తిపై దురుసుగా ప్రవర్తించడంతో ఘర్షణ విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లిన బంజారాహిల్స్ పోలీసులపై సైతం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు ఉన్నత అధికారుల సూచన మేరకు మాజీ మేయర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story