- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రాజీనామా చేసిన వారికి ఒక సంవత్సరం జీతం
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ వ్యాపార దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ గత కొంత కాలంగా తమ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులను తొలగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూరప్‌లోని సంస్థలో పనిచేస్తున్న సీనియర్ మేనేజర్‌లకు సిబ్బందిని తగ్గించడానికి, స్వచ్ఛందంగా రాజీనామా చేయమని.. అలా చేసిన వారికి ఒక సంవత్సరం వేతనాన్ని అందించింది. కాగా యూరోపియన్ దేశాలలో సిబ్బంది హెడ్‌కౌంట్లను తగ్గించడానికి US టెక్ దిగ్గజాలు చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక భాగం. ఇక్కడ కఠినమైన కార్మిక రక్షణ చట్టాలు ప్రజలను తొలగించడం కష్టతరం చేశాయి. అందుకే అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
Advertisement
Next Story