C-DOTలో 252 సాఫ్ట్‌వేర్, డెవలప్‌మెంట్ ఇంజనీర్ పోస్టులు

by Seetharam |
C-DOTలో 252 సాఫ్ట్‌వేర్, డెవలప్‌మెంట్ ఇంజనీర్ పోస్టులు
X

దిశ,వెబ్‌డెస్క్: న్యూ ఢిల్లీలోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీడాట్), డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు, న్యూఢిల్లీలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు- 252
పోస్టుల వివరాలు:
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్..
హార్డ్‌వేర్ ఇంజనీర్
డెవలప్‌మెంట్ ఇంజనీర్..
సీనియర్ హార్డ్‌వేర్ డిజైన్ ఇంజినీర్
సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్.
హార్డ్‌వేర్ డిజైన్ ఇంజినీర్.
డేటాబేస్ డిజైనర్.
సాఫ్ట్‌వేర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్
పీసీబీ డిజైన్ ఇంజినీర్ ..
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ,బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
చివరితేదీ: జూన్ 30, 2023.
వెబ్‌సైట్: https://www.cdot.in

Advertisement

Next Story