- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BSF Recruitment 2023 :బీఎస్ఎఫ్‌లో ఏఎస్ఐ.. కానిస్టేబుల్ పోస్టులు..
దిశ, కెరీర్: కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్.. ఏఎస్ఐ, కానిస్టేబుల్ గ్రూప్ -సి పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
ఏఎస్ఐ ( డీఎం గ్రేడ్ -3) - 1
హెచ్‌సీ (పంప్ ఆపరేటర్) - 1
కానిస్టేబుల్ (జనరల్ ఆపరేటర్) - 10
కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్)- 19
కానిస్టేబుల్ (లైన్ మ్యాన్) - 9
మొత్తం ఖాళీల సంఖ్య: 40
అర్హత: పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్, ఐటిఐ (పంప్ ఆపరేటర్/ఎలక్ట్రీషియన్/వైర్‌మ్యాన్/డీజిల్/మోటార్ మెకానిక్/ఎలక్ట్రికల్ వైర్ మ్యాన్/లైన్ మ్యాన్), డిప్లొమా (డ్రాఫ్ట్స్ మెన్‌షిప్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు ఎఎస్సై ఖాళీలకు రూ. 29,200 నుంచి 92,300 ; హెచ్‌సీకు రూ. 25,500 నుంచి 81,100; కానిస్టేబుల్ పోస్టులకు రూ. 21,700 నుంచి 69,100 చెల్లిస్తారు.
ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరితేదీ: మార్చి 14, 2023.
వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in
ఇవి కూడా చదవండి: