నిరుద్యోగులకు శుభవార్త: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో భారీగా ఉద్యోగాలు

by Harish |   ( Updated:2022-09-02 12:20:58.0  )
నిరుద్యోగులకు శుభవార్త: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో భారీగా ఉద్యోగాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిరుద్యోగులకు శుభవార్త అందించింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్ట్‌లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 714 పోస్ట్‌లకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.

మొత్తం ఖాళీలు: 714

కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్: 5

రీజినల్ హెడ్: 12

రిలేషన్ షిప్ మేనేజర్: 335

ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ మేనేజర్ (బిజినెస్): 2

మేనేజర్ (బిజినెస్ డెవలప్‌మెంట్): 2

రిలేషన్ షిప్ మేనేజర్ (టీమ్ లీడ్): 37

సీనియర్ రిలేషన్ షిప్ మేనేజర్: 147

ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్: 52

సెంట్రల్ ఆపరేషన్స్ టీమ్ - సపోర్ట్: 2

మేనేజర్ (బిజినెస్ ప్రాసెస్): 1

ఇంకా మరిన్ని ఖాళీలను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 31-08-2022.

చివరి తేదీ : 20-09-2022.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి 20 నుంచి 40 సంవత్సరాలు

దరఖాస్తు ఫీజు:

జనరల్/ OBC అభ్యర్థులకు రూ. 750

SC/ ST/ PWD అభ్యర్థులకు ఫీజు లేదు.

పే స్కేల్, ఇతర పూర్తి వివరాల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్ https://www.sbi.co.in/ ను చూడగలరు.

Also Read : క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో ఎస్‌బీఐ కొత్త క్రెడిట్ కార్డు విడుదల

Advertisement

Next Story