- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RRB JE Admit Card: రైల్వే అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఆర్‌ఆర్‌బీ జేఈ అడ్మిట్ కార్డులు విడుదల..!
by Maddikunta Saikiran |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్(JE) ఉద్యోగాలకు గత జులై(July)లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) నోటోఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 7,951 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ జులై 30వ తేదీ నుంచి ఆగస్టు 29 వరకు కొనసాగింది. డిసెంబర్ 16,17,18 తేదీల్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఈ రాత పరీక్షలకు సంబంధించి అడ్మిట్ కార్డుల(Admit Card)ను ఆర్‌ఆర్‌బీ తాజాగా విడుదల చేసింది. అప్లై చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://www.rrbcdg.gov.in/ ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Advertisement
- Tags
- RRB
- JE
- Admit Card
Next Story