- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గురుకుల పాఠశాలల్లో బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి ప్రకటన..
దిశ, ఎడ్యుకేషన్: తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి ప్రకటన వెలువడింది. 6 నుంచి 9వ తరగతిలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంట్రన్స్ టెస్ట్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీస్ బ్యాక్ లాగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023.
అర్హత: విద్యార్థి చేరబోయే తరగతిని బట్టి.. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ/ఎయిడెడ్/నాన్ - ఎయిడెడ్/గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో 5వ తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతూ ఉండాలి.
తల్లిదండ్రుల వార్షికాదాయం రూ. లక్షన్నర (గ్రామం), రూ. 2 లక్షలు (పట్ణణం) మించరాదు.
ఎంపిక: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
చివరి తేదీ: మార్చి 7, 2023.
పరీక్ష తేదీ: ఏప్రిల్ 16, 2023.
వెబ్‌సైట్: https://www.tgtwgurukulam.telangana.gov.in