- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jawahar Navodaya Test: విద్యార్థులకు గుడ్ న్యూస్.. నవోదయ పరీక్ష అప్లికేషన్ గడవు మరోసారి పెంపు
దిశ, వెబ్‌డెస్క్: జవహర్ నవోదయ విద్యాలయల్లో(JNV) చదువుకోవాలనుకునే వారికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ(Central Human Resource Development) గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని వివిధ జవహర్ నవోదయ పాఠశాల్లోని 9, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష రిజిస్ట్రేషన్ తేదీ(Registration Date) గడువును మరోసారి పొడగించినట్లు ప్రకటించింది. అర్హత గల విద్యార్థులు ఈ నెల 19 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. కాగా ఈ పరీక్షలో సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్(Free Education)తో పాటు, హాస్టల్(Hostel), ఫుడ్(Food) సౌకర్యాలు కల్పిస్తారు. దేశవ్యాప్తంగా 650 నవోదయ స్కూల్స్ ఉండగా అందులో తెలంగాణా(TG)లో 9, ఆంధ్రప్రదేశ్(AP)లో 15 పాఠశాలలు ఉన్నాయి. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025 (JNVST 2025) కోసం దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://navodaya.gov.in/ ద్వారా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.