హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్..మొత్తం ఖాళీలు ఎన్నంటే ?

by Seetharam |   ( Updated:2023-06-07 09:18:07.0  )
హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్..మొత్తం ఖాళీలు ఎన్నంటే ?
X

దిశ,వెబ్‌డెస్క్: ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), హెడ్ కానిస్టేబుల్ (మిడ్‌వైఫ్) పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు :

హెడ్ కానిస్టేబుల్ గ్రూప్ - సి (మిడ్ వైఫ్) నాన్ గెజిటెడ్ & నాన్ మినిస్టీరియల్ -81 పోస్టులు

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఆక్సిలర్ నర్సింగ్ మిడ్ వైఫరీ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 18 నుంచి 25 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 25500 నుంచి రూ. 81,100 ఉంటుంది

ఎంపిక: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ప్రాక్టికల్ ఎగ్జామినేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

చివరితేదీ: జులై 8, 2023.

వెబ్‌సైట్: https://recruitment.itbpolice.nic.in/

Advertisement

Next Story