SAILలో 239 ఎగ్జిక్యూటివ్, నాన్‌ఎగ్జిక్యూటివ్ పోస్టులు

by sudharani |
SAILలో 239 ఎగ్జిక్యూటివ్, నాన్‌ఎగ్జిక్యూటివ్ పోస్టులు
X

దిశ,కెరీర్: జార్ఖండ్‌ రాష్ట్రంలోని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)కు చెందిన బొకారో స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీల సంఖ్య: 239

ఎగ్జిక్యూటివ్ పోస్టులు:

కన్సల్టెంట్ -10

మెడికల్ ఆఫీసర్ - 10

మెడికల్ ఆఫీసర్ - 3

అసిస్టెంట్ మేనేజర్ (సేఫ్టీ) -3

మేనేజ్‌మెంట్ ట్రైనీ టెక్నికల్ (ఎన్విరాన్‌మెంట్) -4

నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ పోస్టులు:

ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) - 87

మైనింగ్ ఫోర్‌మాన్ - 9

సర్వేయర్ -6

మైనింగ్ మేట్ - 20

అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) - హెచ్ఎంవీ -34

అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ ఎలక్ట్రీషియన్ - 50

మైనింగ్ సిర్దార్ - 8

అర్హత: పోస్టులను అనుసరించి పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా పోస్టులను బట్టి ఎంపిక విధానం ఉంటుంది.

పోస్టులను అనుసరించి రాతపరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్స్/ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ..ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేది: ఏప్రిల్ 15, 2023.

రాతపరీక్ష/ఇంటర్వ్యూ తేదీ: మే - జూన్ /2023.

వెబ్‌సైట్: https://sailcareers.com

Advertisement

Next Story