- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
CTET-2024 Results: సీటెట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. తుది ఫలితాల విడుదల ఎప్పుడంటే..!
by Maddikunta Saikiran |
X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో(Schools) ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2024(CTET-2024) నోటిఫికేషన్ ఇటీవలే రిలీజైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి నియామక పరీక్ష డిసెంబర్ 14న నిర్వహించారు. మొత్తం 20 లాంగ్వేజెస్(Languages)లో రెండు పేపర్లలో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. సీటెట్ ఎగ్జామ్ ప్రిలిమినరీ కీ(Preliminary key)ని జనవరి 1 లేదా 2వ తేదీన రిలీజ్ చేస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://examinationservices.nic.in/ద్వారా కీతో పాటు రెస్పాన్స్ షీట్ డౌన్‌లోడ్ చేసుకోవాలిని తెలిపింది. అలాగే పరీక్ష తుది ఫలితాలను(Final Results) జనవరి 6 లేదా 7న ప్రకటిస్తామని పేర్కొంది.
Advertisement
Next Story