- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నిరుద్యోగులకు శుభవార్త.. నోటిఫికేషన్ విడుదల
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు సర్కార్ శుభవార్త చెప్పింది. 269 ఉద్యోగాల భర్తీకి APPSC నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో గ్రూపు-4 సర్విసేస్ కింద 06, నాన్ గెజిడెడ్ ఉద్యోగాలు 45, ఆయుష్(ఆయుర్వేదం) వైద్యాధికారుల పోస్టులు 72, ఆయుష్(హోమియో)లో లెక్చరర్ పోస్టులు 34, వైద్యాధికారులు 53, ఆయుష్(యునాని)లో వైద్యాధికారుల పోస్టులు 26, పలు విభాగాల్లో ఏఈఈ పోస్టులు 23, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 07, అసిస్టెంట్ ప్రొఫెసర్ 03 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Next Story