అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

by sudharani |   ( Updated:2023-03-27 11:26:34.0  )
అంగన్‌వాడీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
X

దిశ, కెరీర్: విశాఖపట్నం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడి కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, అంగన్ వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. పెందుర్తి, విశాఖపట్నం, భీమునిపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ వర్కర్, హెల్పర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

మొత్తం పోస్టులు: 47

పోస్టుల వివరాలు :

అంగన్‌వాడీ వర్కర్ - 5

అంగన్‌వాడీ హెల్పర్ - 42

చివరితేది: ఏప్రిల్ 3, 2023.

వెబ్‌సైట్: https://visakhapatnam.ap.gov.in

Advertisement

Next Story