- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కారు బోల్తా.. ఐదుగురు మృతి
ఛత్తీస్ గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగఫణి దగ్గర అదుపుతప్పి కారు బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందగా,పలువురికి గాయాలయ్యాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.గాయపడిన వారికి ఆస్పత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. స్థానికుల వివరాల మేరకు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
Tags: car roll over, 5 members died, chattisgarh,nagapani, someone injured, over speed
Next Story