- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
టీఆర్ఎస్‌లో నామినేషన్… బీజేపీలో చేరిక
by Shyam |

X
దిశ, కాళోజీజంక్షన్ : వరంగల్ అర్బన్ జిల్లా ఏనుమాముల 14 వ డివిజన్ లో టీఆర్ఎస్ తరపున నామినేషన్ వేసిన గంధం కుమారస్వామి భారతీయ జనతా పార్టీలో చేరారు. తనతో పాటు మరో 100 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, బీజేపీ పార్టీలోకి బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ, వరంగల్ రూరల్ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ లు కండువా కప్పి స్వాగతించారు
Next Story