- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అభ్యర్థుల జాబితా విడుదల.. వారిద్దరి మధ్య హోరాహోరి పక్కా
by Shamantha N |

X
దిశ,వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికలకు టీఎంసీ అభ్యర్థులను ప్రకటించింది. 291 స్థానాలకు అభ్యర్థులను సీఎం మమత ప్రకటించారు. కాగా ఉత్తర బంగాల్‌లోని 3 స్థానాల్లో మాత్రం అభ్యర్థులను టీఎంసీ ప్రకటించలేదు. 50 మంది మహిళలు, 42 మంది ముస్లింలకు టీఎంసీ టికెట్లు ఇచ్చారు. నందిగ్రామ్ నుంచి తాను పోటీచేస్తున్నానని మమత ప్రకటించారు. ఆమెకు పోటీగా బీజేపీ నుంచి సువెందు అధికారి బరిలో దిగనున్నారు. దీంతో ఆ నియోజక వర్గంలో హోరాహోరి పోరు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. కాగా మమతకు కుడి భుజంగా ఉన్న సువెందు ఇటీవల ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
Next Story