రైళ్లపై కరోనా ఎఫెక్ట్

by sudharani |   ( Updated:2020-03-17 10:52:34.0  )
రైళ్లపై కరోనా ఎఫెక్ట్
X

హైదరాబాద్: కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ ప్రభావం ఇప్పటికే అనేక రంగాలపై పడగా, తాజాగా రైళ్లపైనా పడింది. రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య దారుణంగా పడిపోయింది. దీంతో నష్టాలను నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు. రద్దయిన సర్వీసుల వివరాలను ఫోటోలో చూడగలరు.

tags: trains cancelled, corona outbreak, covid 19, south central railway

Next Story

Most Viewed