- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
క్యాబినెట్ సమావేశం ప్రారంభం

X
సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రగతి భవన్‌లో ప్రారంభమైంది. కొత్త రెవెన్యూ చట్టం, బడ్జెట్ సమావేశాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పల్లె, పట్టణ ప్రగతిపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. అలాగే, పీఆర్సీ ఇస్తారా? లేదా మధ్యంతర భృతి ఇస్తారా? అనే విషయంపై చర్చించే అవకాశమున్నట్టు ప్రగతిభవన్ నుంచి సమాచారం. సీఏఏ వ్యతిరేక తీర్మానంపైనా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారనే ఊహగానాలు వ్యక్తమవుతున్నాయి.
Next Story