- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM జగన్ బర్త్ డే.. Next Levelలో బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి విషెస్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ పాలిటిక్స్‌లో మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి ఫుల్ క్రేజ్ ఉంది. తన పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో యూత్‌ను బైరెడ్డి బాగా అట్రాక్ట్ చేసుకున్నారు. అంతేకాకుండా ఇప్పటికే పలు సందర్భాల్లో ఏపీ సీఎం జగన్‌పై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. ఈ నేపథ్యంలోనే సిద్దార్థ్ రెడ్డి.. తన తమ్ముడి లాంటివాడు అని జగన్ అనేక సందర్భాల్లో చెప్పారు. దీంతో ఇటీవలే సిద్దార్థ్ రెడ్డికి శాప్ చైర్మన్ (ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ) బాధ్యతలను కూడా అప్పగించారు.
ఇదిలా ఉండగా.. డిసెంబర్ 21(మంగళవారం) రోజున సీఎం జగన్ పుట్టినరోజు. ఆయన బర్త్ డే సందర్భంగా బైరెడ్డి వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. విశాఖలోని రుషికొండలో స్కూబా డైవింగ్ చేసిన బైరెడ్డి, సముద్రం లోతుల్లోకి వెళ్ళి సీఎం జగన్‌కు అడ్వాన్స్ బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ వీడియో చూసిన వైసీపీ అభిమానులు సిద్దార్థ్ రెడ్డి విషెస్ Next Level అంటూ ప్రశంసిస్తున్నారు.
పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ న్యూస్.. కేరీర్ బెస్ట్ స్పెషల్ రోల్‌లో పవర్ స్టార్!
YS Jagan Mohan Reddy anna Birthday celebrations started by ByReddy Siddhartha Reddy anna 🔥🔥😍🦁#AdvanceHBDJaganAnna pic.twitter.com/AVv7RiBjeO
— Ross Taylor™ 19:29 😎 (@Kiran_reddy7777) December 19, 2021