- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రూ. 60 వేల స్కూటర్‌ను రూ. 1750 చెల్లించి ఇంటికి తీసుకెళ్లండి..!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రోడ్డు మీద ఎక్కడ చూసిన ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఈవీల వాడకం భారీగా పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా భారత మార్కెట్లోకి వివిధ కంపెనీలు వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఇటీవల కొత్తగా ఇండియాలోకి ‘యులు వైన్(Yulu Wynn)’ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల అయింది. దీని ప్రారంభ ధర రూ. 59,999. దీన్ని ‘యులు యాప్’ లో రూ.999 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు.
ఈవీ స్కూటర్ ఫీచర్స్: Yulu Wynn 51 V/19.3 Ah బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. దీని గరిష్ట వేగం 24.9 kmph ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇది బలమైన 250 W మోటార్, BLDC మోటార్‌కు శక్తినిస్తుంది. రెండు చక్రాలు డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. దూర ప్రాంతాలకు కూడా ప్రయాణం చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇది కంప్యూటరైజ్డ్ కన్సోల్‌ను కలిగి ఉంది. 12-అంగుళాల పెద్ద చక్రాలతో టెలిస్కోపిక్ ఫోర్క్స్, షాక్ అబ్జార్వర్ సస్పెన్షన్ కూడా ఉంది.
ఈ స్కూటర్‌ను నడపడానికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. దీన్ని రూ. 6000 డౌన్ పేమెంట్ ద్వారా రూ. 1,750 నెలవారీ EMI ఆప్షన్‌తో సొంతం చేసుకోవచ్చు. మూడు సంవత్సరాల పాటు 9.7 శాతం వడ్డీ రేటు ఉంటుంది.