- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా ఎలోన్ మస్క్

X
దిశ, వెబ్‌డెస్క్: టేస్లా సీఈవో ఎలోన్ మస్క్ మళ్లీ ప్రపంచ నెంబర్ వన్ ధనవంతుడు అయ్యాడు. బ్లూబ్ బెర్గ్ నివేదిక ప్రకారం మస్క్ మొత్తం $192.3 బిలియన్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత పంపన్నుడిగా మారాడు. గతంలో మొదటి స్థానంలో ఉన్న లగ్జరీ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను అధిగమించి అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచాడు. అయితే బుధవారం LVMH షేర్లు 2.6 శాతం పడిపోయాయి. దీంతో ఆర్నాల్ట్ నికర విలువ $186.6 బిలియన్లుగా ఉంది.
Read more:
Next Story