- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వేర్‌హౌసింగ్ వ్యాపారంలోకి ఎంటర్ అయిన Adani గ్రూప్
X
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, వేర్‌హౌసింగ్ వ్యాపారంలోకి ప్రవేశించింది. దీని కోసం అదానీ లాజిస్టిక్స్, DA గ్రూప్, దాని అనుబంధ సంస్థలతో జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకం చేసినట్లు అదానీ పోర్ట్స్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో తెలిపింది. ఈ భాగస్వామ్యం 50:50 ప్రాతిపదికన, కోల్‌కతా, అహ్మదాబాద్‌లో లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ పార్కులను అభివృద్ధి చేస్తుంది. ఈ జాయింట్ వెంచర్‌కు అదానీ లాజిస్టిక్స్ ముగ్గురు డైరెక్టర్లను, DA గ్రూప్ ఇద్దరు డైరెక్టర్లను నామినెట్ చేస్తుంది. అదానీ గ్రూప్ ఇటీవల దాని ఇజ్రాయెల్ భాగస్వామి గడోట్ గ్రూప్‌తో కలిసి జులైలో ఇజ్రాయెల్‌లోని రెండవ అతిపెద్ద ఓడరేవు అయిన హైఫా పోర్ట్‌ను ప్రైవేటీకరించడానికి టెండర్‌ను గెలుచుకుంది.
Advertisement
Next Story