- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
పొంగిపొర్లుతున్న బుగ్గవాగు..
by Sridhar Babu |

X
దిశ ప్రతినిధి, ఖమ్మం :
రాష్ట్రంలో గత మూడ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని కారేపల్లి మండలంలో బుగ్గవాగు పొంగిపొర్లుతోంది. గ్రామంలోకి ప్రవేశించే రహదారిపై వరద ప్రవాహం ఉధృతంగా సాగుతోంది.
దీనికారణంగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కారేపల్లి మాదారం గ్రామాల మధ్య పేరుపల్లి సమీపంలో ఉన్న బుగ్గవాగు గత మూడ్రోజులుగా పొంగి పొర్లుతుండటంతో గ్రామస్తులు బయటకు రావాలంటేనే జంకుతున్నారు.
Next Story