- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గుంటూరు జిల్లాలో దారుణం.. బీటెక్ విద్యార్థిని దారుణ హత్య

X
దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. జిల్లాలోని పెద్దకాకాణి రోడ్డులో బీటెక్ విద్యార్థిని ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని నల్లపు రమ్యగా పోలీసులు గుర్తించారు. అనంతరం యువతి మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. హత్యచేసిన యువకుడికోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనతో గుంటూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Next Story