- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విషాదం: బీఎస్ఎఫ్ జవాన్ ఆత్మహత్య
by Sumithra |

X
దిశ ప్రతినిధి, కరీంనగర్: బీఎస్ ఎఫ్ క్యాంపులో జవాన్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. చత్తీస్ ఘడ్‌లోని కంకేర్ జిల్లా కొయిలిబెడలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ సమీపంలోని బీఎస్ఎఫ్ క్యాంపులో జవాన్‌గా పనిచేస్తున్న ప్రదీప్ శుక్లా సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రదీప్ శుక్లా ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని కొయిలిబెడా పోలీసులు ధృవీకరించారు.
Next Story